నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 575 పాయింట్లు నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్..56,548 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో.. 16,843 వద్ద కొనసాగుతోంది.  అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతల మధ్య దేశీయ సూచీలు నష్టాలతో కొనసాగుతున్నాయి.