
హైదరాబాద్, వెలుగు: స్టేట్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భవేశ్ రెడ్డి, క్రిషవ్ డబుల్స్ చాంపియన్స్‌గా నిలిచారు. శనివారం జరిగిన అండర్13 బాయ్స్ ఫైనల్లో భవేశ్–క్రిషవ్ (హైదరాబాద్) 21-–18, 21–19తో హృషికేత్–ఉదయ్ (మెదక్)ను ఓడించి టైటిల్ నెగ్గారు.