- సీకేఎం హాస్పిటల్లో స్కానింగ్సిబ్బంది కరువు
వరంగల్ ప్రభుత్వ సీకేఎం ప్రసూతి హాస్పిటల్లో గర్భిణీలకు స్కానింగ్చేయడానికి సిబ్బంది కరువుయ్యారు. హాస్పిటల్లో స్కానింగ్చేయడానికి ఎవరూ లేకపోవడంతో గురువారం గర్భిణీలు ఇలా బారులు తీరారు. దీంతో ప్రైవేట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోందని వారంతా అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. - వెలుగు, కాశీబుగ్గ