
గ్రేటర్ వరంగల్, వెలుగు: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 23 మందికి జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ కె. రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్సిటీలో లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపి పట్టుబడ్డ నలుగురితో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 23 మందిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అబ్బోజు వెంకటేశం ఎదుట హాజరు పరిచారు. డ్రంక్ అండ్ చేసి వెహికల్ నడిపిన వారికి ఆయన రూ. 25,400 జరిమానా విధించారు.