ఎంబీబీఎస్ స్టూడెంట్లకు యోగా తప్పనిసరి

ఎంబీబీఎస్ స్టూడెంట్లకు యోగా తప్పనిసరి

ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన స్టూడెంట్లకు యోగా శిక్షణ కార్యక్రమం తప్పనిసరి నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది జాతీయ వైద్య కమిషన్. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన స్టూడెంట్లకు పాఠ్యాంశంలో యోగా శిక్షణ భాగం చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వర్సిటీలు, మెడికల్ కాలేజ్ లు తక్షణం ఎంబీబీఎస్ విద్యార్థులకు యోగా శిక్షణ మొదలు పెట్టాలని పేర్కొంది. 2021-22 విద్యాసంవత్సం నుంచి ఎంబీబీఎస్ పాఠ్యాంశాల్లో యోగాను అంతర్భాగం చేస్తూ మార్చి 31నే ఉత్తర్వులు జారీ చేసింది ఎన్ఎంసీ. ప్రతి సంవత్సం జూన్ 12 నుంచి ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 వరకు గంట పాటు ఫౌండేషన్ కోర్సు కింద విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని సూచించింది.

కరోనా నెగెటివ్​ వస్తే ఊరవతలికి..