15 ఏండ్లు.. 2 వేల ఇండ్లకు పవర్ సప్లై

V6 Velugu Posted on Jul 31, 2021

సముద్రపు అలల నుంచి కరెంట్ ను ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే అత్యంతం శక్తిమంతమైన టైడల్ పవర్ జనరేటర్ ‘‘ఆర్బిటల్ ఓ2” ఇది. దీనికి రెండు వైపులా ఉండే టర్బైన్ లు సముద్రపు అలల తాకిడికి తిరుగుతూ.. కరెంట్ ను ఉత్పత్తి చేస్తాయి.  ఆర్బిటల్ మెరైన్ పవర్ అనే సంస్థ తయారు చేసిన 680 టన్నుల బరువైన ఈ జనరేటర్ 15 ఏండ్ల పాటు 2 వేల ఇండ్లకు సరిపోయేటంత కరెంట్ ను ఉత్పత్తి చేస్తుంది. స్కాట్లాండ్ వద్ద అట్లాంటిక్ సముద్రంలో ఏర్పాటు చేసిన ఈ జనరేటర్ ఇటీవలే కరెంట్ ఉత్పత్తిని స్టార్ట్ చేసింది.

Tagged power supply, tidal power generator, orbital o2, orbital marine power

Latest Videos

Subscribe Now

More News