
ఈఎస్ ఎస్ సైదులు, భ్రమరాంబిక, అర్పిత లోహి హీరో హీరోయిన్లుగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఊడుగు సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘1980లో రాధే కృష్ణ’. తెలుగు, బంజారా భాషల్లో రూపొందిస్తున్న ఈ మూవీ టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు నిర్మాతలు రామ్ తాళ్లూరి
బెక్కెం వేణుగోపాల్, హీరో సోహైల్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్‌తో సాగిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని టీమ్ చెప్పింది. ఎం ఎల్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.