- 10 రోజుల వ్యవధిలో 40 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం
- కొత్త కమిషనరేట్లలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల్లో భర్తీ
- జిల్లాల్లోనూ ఎస్పీలు, డీసీపీల ట్రాన్స్‌ఫర్, పలువురికి పోస్టింగులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు కమిషనరేట్లు ఏర్పడిన నేపథ్యంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరుగుతున్నాయి. కమిషనరేట్ల పరిధికి తగ్గట్టుగా ఆయా కమిషనరేట్లలో జాయింట్ సీపీలు, డీసీపీల నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 7న 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసి, పోస్టింగ్స్ ఇచ్చిన తరహాలోనే శనివారం కూడా మరో 20 మంది ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి.
హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీలు, డీసీపీలను ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టింగ్ ఇస్తూ సీఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కమిషనరేట్ల పునర్విభజనలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లలో కొత్తగా ఏర్పడిన జోన్లకు అధికారులను కేటాయించారు. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ట్రాఫిక్, అడ్మిన్ డీసీపీలను నియమించారు.
అధికారి పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
- గజారావు భూపాల్ జాయింట్ సీపీ, ట్రాఫిక్, సైబరాబాద్ జీ, ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్, స్పోర్ట్స్, వెల్ఫేర్ పూర్తి అదనపు బాధ్యతలు
- అభిషేక్ మొహంతి డీఐజీ, నార్కోటిక్స్ యాంటీ బ్యూరో డీఐజీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
- భాస్కరన్ ఎస్పీ, సీఐ సెల్, ఇంటెలిజెన్స్ డీఐజీ, ఇంటెలిజెన్స్
- చందనా దీప్తి రైల్వేస్, ఎస్పీ, సికింద్రాబాద్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అడిషనల్ కమిషనర్ (అడ్మిన్, ట్రాఫిక్)
- అన్నపూర్ణ ఎస్పీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీసీపీ (అడ్మిన్), సైబరాబాద్
- బి.కె. రాహుల్ హెగ్డే డీసీపీ, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ డీసీపీ, ట్రాఫిక్-III (చార్మినార్, రాజేంద్రనగర్,శంషాబాద్ జోన్లతో కలిపి)
- కె. అపూర్వ రావు డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ ఎస్పీ, ఇంటెలిజెన్స్
- బి.బాల స్వామి డీసీపీ, ఈస్ట్ జోన్, హైదరాబాద్ సిటీ ఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
- ఆర్. వెంకటేశ్వర్లు డీసీపీ, ట్రాఫిక్-III, హైదరాబాద్ సిటీ ఎస్పీ, సీఐడీ
- ఎస్ చైతన్య కుమార్ డీసీపీ, సౌత్ ఈస్ట్ జోన్,
- హైదరాబాద్ సిటీ డీసీపీ, డీడీ, హైదరాబాద్ సిటీ
- అవినాష్ కుమార్ అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) కొత్తగూడం హైదరాబాద్, ట్రాఫిక్-1 (ఖైరతాబాద్, సికింద్రాబాద్ లా అండ్ ఆర్డర్ జోన్లు)
- కాజల్ అడిషనల్ ఎస్పీ గ్రేడ్-1,ఉట్నూర్,ఆదిలాబాద్ హైదరాబాద్, ట్రాఫిక్ డీసీపీ -II (గోల్కొండ, జూబ్లీ హిల్స్ జోన్లు)
- ఎస్. శేషాద్రిని రెడ్డి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్), జగిత్యాల సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-II (కూకట్ పల్లి,కుతుబుల్లాపూర్ జోన్లు)
- కంకణాల
- రాహుల్ రెడ్డి అడిషనల్ ఎస్పీ, గ్రేడ్-I, భువనగిరి మల్కాజ్‌గిరి కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ-I (మల్కాజ్‌గిరి లా అండ్ ఆర్డర్ జోన్)
- శివం ఉపాధ్యాయ అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)ములుగు హెడ్ క్వార్టర్స్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, ట్రాఫిక్ డీసీపీ
- వి. శ్రీనివాసులు డీసీపీ-II,రాచకొండ ట్రాఫిక్- మల్కాజ్‌గిరి, డీసీపీ, ట్రాఫిక్-II
- జె.రంజన్ రథన్ కుమార్ ట్రాఫిక్ డీసీపీ, మేడ్చల్ సైబరాబాద్ సైబరాబాద్,డీసీపీ,ట్రాఫిక్-I, ఈ-చలాన్, రిటామ్ సెల్, రోడ్ సేఫ్టీ ఇన్‌చార్జ్
- కె. శ్యామ్ సుందర్ డీసీపీ, సీఎఆర్, మల్కాజ్‌గిరి డీసీపీ, సీఎఆర్ హెడ్ క్వార్టర్స్,
- హైదరాబాద్ సిటీ
- పి అశోక్ అడిషనల్ డీసీపీ, నార్త్ జోన్, హైదరాబాద్ అడిషనల్ ఎస్పీ, విజిలెన్స్
- అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
- ఎ బాలకోటి అడిషనల్ ఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలి
