
హార్నెట్ 2.0, డియో 125 మోడల్స్‌లో రెప్సోల్ ఎడిషన్స్‌ను హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ లాంచ్ చేసింది. హార్నెట్ కొత్త వెర్షన్ ధర రూ.1.4 లక్షలు. డియో 125 ధర రూ. 92,300 (ఎక్స్‌షోరూమ్).
మోటోజీపీ రేసింగ్ ఇండియాలో జరగనుందని, ఇండియన్ ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని కంపెనీ సీఈఓ సుసుము ఒటాని అన్నారు. వారి ఎగ్జైట్‌మెంట్‌ను పెంచడానికి హార్నెట్, డియో 125 లో రెప్సోల్ వెర్షన్‌లు తెచ్చామని చెప్పారు.