స్కోడా నుంచి 3 కొత్త కార్లు

స్కోడా నుంచి 3 కొత్త కార్లు

స్కోడా ఆటో ఇండియా సరికొత్త సాలియాతోపాటు ఆక్టావియా ఆర్ఎస్. సూపర్ట్ మోడళ్లను భారత్కు తీసుకు వస్తున్నట్లు ప్రకటిం చింది. వీటిలో సూపర్ట్ డీఐ డీజిల్ మోడల్, కొత్త స్లావియాలో స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, రియర్ సీట్ మసాజ్ ఫంక్షన్, 360-డిగ్రీ కెమెరా.

గూగుల్ డ్ ఆధారిత ఏఐ కంపానియన్ వంటి అనేక ఆధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ సెడాన్ ప్రీ-బుకింగ్ కోసం రూ.15 వేలు చెల్లించాలి. కేవలం 50 యూనిట్లకు మాత్రమే పరిమితమైన అల్టాయా ఆర్ఎస్ ప్రీ-బుకింగ్ కోసం రూ.2.50 లక్షలు కట్టాలి. ఇందులో శక్తివంతమైన 2.0 టీఎస్ఐఐ ఇంజిన్ అమర్చారు. డీజిల్ పవర్ ట్రెయిన్ తో కూడిన సూపర్బ్ టీడీఐ వచ్చే ఏడాది రెండో క్వార్టర్లో డెలివరీ కానుంది.