న్యూఢిల్లీ : ఉత్పత్తుల ప్యాకేజింగ్, లేబుళ్లు, ప్రకటనల్లో 100 శాతం' అంటూ వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్న కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్, అధారిటీ (ఎన్ఎస్ఎస్ఏఐ) కొరడా ఝుళిపించింది. ఎఫ్ఎస్ఎస్ఐ తీసుకున్న కఠిన చర్యల ఫలితంగా ఆమ్నే ఇండియా, ఇమామి, బాన్ బిస్కెట్స్ సహా పలు సంస్థలు ఇటువంటి ప్రకట సలను ఉపసంహరించుకున్నాయి.
1) ఆమ్నే ఇండియా తన 100%ప్యూర్ కోకోనట్ ఆయిల్ క్లెయిమ్ను తొలగించి, పాత స్టాక్ అమ్మకా లను ఆపేసింది.
2) ఇమామి, ఏపిస్ ఇండియాలు తమ తేనె ప్రొడక్షలపై ఉన్న 100 శాతం 'అందూ వానీ' ప్రచారాన్ని తొలగించాయి.
3) జీరా బైట్ బిస్కెల్స్ రామెన్ నూడుల్స్ నుంచి క్లెయిమ్ ను బాన్ బిస్కెట్స్, మాస్టర్ చౌ తొలగించాయి.
4) కేరళకు చెందిన జుజా ఫుడ్స్ సంస్థ బేబీ ఫుడ్ ఉత్పత్తుల ప్రచారాన్ని మార్చింది.
5) డాబర్ ఇండియా, ఫెర్న్, ఎన్ పెటల్స్ తో సహా ఆరు కంపెనీలు తప్పుదోవ పట్టించే ప్రకటనలను వటీవల మార్పాయి.
