ఉత్తమ బాలల చిత్రంగా ఇందులో నటించిన అరుణ్ దేవ్ పోతులకు ఉత్తమ బా నటుడిగా జాతీయ అవార్డు రానడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చిత్ర దర్శకుడు నంద కిశోర్ అన్నాడు. ఈ సినిమా స్క్రీన్ ప్లేను పుస్తకంగా ప్రచురించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో నంద కిశోర్ మాట్లాడుతూ 2018లో ఈ సినిమా ఆలోచనతో మొదలైంది.
అప్పటి నుంచి ఇప్పటివరకు పడిన కష్టం దాన్ని దాటుకుని వచ్చిన అనుభవం. కాలం గడిచే కొద్దీ మధుర జ్ఞాపకంగా మారుతుంది. ఇక్కడివరకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలోనాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేషనల్ అవార్డ్ జ్యూరీకి భారత ప్రభుత్వాని కి నమస్కరిస్తున్నా ఈ సినిమా స్క్రీన్ ప్లేను పుస్తకంగా ప్రచురించడు.
కూడా చాలా ఆనందంగా ఉంది' అని చెప్పాడు. హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం బాలరామాయణం' ఉత్త్నము బాలల చిత్రంగా జాతీయ అవార్డు తీసుకోగా, మళ్లీ అప్పుడు '35 చిన్నకథకాదు కు అవార్డు రావడం మామూలు విషయం కాదు. ఈ సినిమాకు వెనుక నుంచి సపోర్ట్గా నిలబడిన వారందరికీ థ్యాంక్స్! అని చెప్పాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డు అందుకోవడం చాలా ఎక్సయిటింగ్ గా ఉందని అరుణ్ దేవ్ అన్నాడు.
