కిష్టవార్: వాహనం అదుపు తప్పి నదిలో పడిపోవడంతో నలుగురు చనిపోయారు. జమ్మూకాశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లా పద్దర్ ప్రాంతంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గల్లంతయ్యాడు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరి కోసం వెతుకుతున్నారు. ప్రమాదంపై ఉధంపుర్ ఎంపీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విచారం వ్యక్తంచేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ‘ఎక్స్’లో ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. కిష్టవార్ డిప్యూటీ కమిషనర్ రాజేష్ కుమార్‌తో మంత్రి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
నదిలో పడ్డ వెహికల్.. నలుగురు మృతి.. జమ్మూకాశ్మీర్‌లో ప్రమాదం
- దేశం
- January 6, 2025
మరిన్ని వార్తలు
-
Google Maps: ఢిల్లీ నుంచి నేపాల్‌కు బయల్దేరితే..యూపీ డ్యామ్ వద్దకు తీసుకెళ్లింది.. ఫ్రెంచ్ టూరిస్టుల బాధ వర్ణనాతీతం
-
రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. బెస్ట్ మేసేజెస్.., సమరయోధుల కోట్లు, విషేష్..
-
Republic Day Parade 2025: రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. ఇండియా గేట్ పరేడ్ వెనుక..
-
ఇన్‌స్టాలో పరిచయం.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. భర్తల వేధింపులు భరించలేకే నట..
లేటెస్ట్
- IND vs ENG 2nd T20I: టీమిండియా బౌలింగ్.. గాయాలతో ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔట్
- V6 DIGITAL 25.01.2025 EVENING EDITION
- అమెజాన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్.. గిఫ్ట్ కార్డులపై సంచలన కామెంట్స్..
- పవన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు..? విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఇంత జరిగిందా..?
- రానా నాయుడు చూసి పిల్లలు పాడయ్యారా..? వెంకటేష్ ఏమన్నాడంటే..?
- PAK vs WI 2025: తొలి రోజే 20 వికెట్లు.. రసవత్తరంగా పాకిస్థాన్, వెస్టిండీస్ రెండో టెస్ట్
- జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు: షర్మిల
- ICC: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. 2024 అత్యుత్తమ టీ20 జట్టు ఇదే
- KPHB ఆంటీలా ఉన్నావంటూ హీరో విశ్వక్ సేన్ పై ట్రోలింగ్..
- Ranji Trophy 2025: రోహిత్, జైశ్వాల్,అయ్యర్ ఫ్లాప్ షో.. ముంబైపై J&K ఘన విజయం
Most Read News
- గుడ్‌న్యూస్.. ఫ్లిప్ కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్.. భారీ డిస్కౌంట్లు
- రిపబ్లిక్ డే ఆఫర్.. స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ 26 రూపాయలే.. రెడీగా ఉండండి
- గుడ్ న్యూస్: జనవరి 26న మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు స్కీంలు ప్రారంభం
- Limansa Thilakarathna: అండర్ -19 టీ20 ప్రపంచకప్.. ఇరగదీస్తున్న దిల్షాన్ కూతురు
- మంత్రి పొంగులేటి అసహనం.. కరీంనగర్ కలెక్టర్ భావోద్వేగ పోస్ట్
- నల్ల మల్లారెడ్డి మాఫియా డాన్ లా నియంత్రిస్తున్నాడు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- నెట్ నెట్ వెంచర్స్ బిల్డింగ్ కూల్చేయండి..జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు
- Alert: ఆదివారం హైదరాబాద్ లో ముక్కా లేదు.. చుక్కా ఉండదు..
- కేసీఆర్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్కు పార్టీకి సునీల్ రావు రాజీనామా
- పార్టీ వీడొద్దు.. మేయర్ సునీల్ రావుకు కేటీఆర్ ఫోన్