కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి మండలం పాతరాజంపేటలో బుధవారం 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బిచ్కుంద, రామారెడ్డిల్లో 43.7, కొల్లూర్‌లో 43.2, బీబీపేటలో 42.9, హానన్పల్లిలో 42.7, తాడ్వాయి, దోమకోండ 42.4 ఉష్ణోగ్రత నమోదైంది.