
కామారెడ్డి, వెలుగు : రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమచారంతో మాచారెడ్డి మండల కేంద్రంలోని ఓ వ్యాపారి ఇంట్లో గురువారం టాస్క్ఫోర్స్ఓఎస్డీ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. మ్యాడమ్ వెంకట్రాములు అనే వ్యాపారి ఇంట్లో అక్రమంగా దాచిన 89 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. వ్యాపారిపై కేసు నమోదు చేశామని ఆఫీసర్లు తెలిపారు.