టాకీస్

OTT Thriller: ఓటీటీలోకి అప్సరా రాణి పొలిటికల్ రివేంజ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్‌..

అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించారు. ఈ మూవీ

Read More

ఆక్సిజన్ దొరకదు.. పిల్లలకోసమైనా వదిలేయండి..సీఎం రేవంత్రెడ్డికి రేణుదేశాయ్ రిక్వెస్ట్.. వీడియో వైరల్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అడవుల నరికివేతపై సినీ నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందించింది. లేటెస్ట్గా తన ఇంస్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేస

Read More

పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ అర్జున్ సర్కార్గా నాని.. కౌంట్ డౌన్ షురూ..!

నాని, శ్రీనిథి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘హిట్ : ది థర్డ్ కేస్’. ఈ ఫ్రాంచైజీలో శైలేష్ కొలను రూపొందిస్తున్న మూడో చిత్రమిది.  మే 1

Read More

ఇక యాక్టింగ్పై ఫోకస్.. కోలీవుడ్‌‌‌‌‌‌‌‌ నుంచి క్రేజీ ఛాన్స్‌‌‌‌‌‌‌‌ కొట్టేసిన శోభిత

నాగచైతన్యను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శోభిత ధూళిపాళ తిరిగి తన యాక్టింగ్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌

Read More

Tamannaah: విజయ్ వర్మతో బ్రేకప్.. హీరోయిన్ తమన్నా ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

సౌత్ మరియు నార్త్ లో చక్రం తిప్పుతున్న హీరోయిన్ తమన్నా (Tamannaah) అంటే అందరికీ స్పెషలే. తనకి సంబంధించిన ఎటువంటి వార్తా అయిన క్షణాల్లో వైరల్ అవుతుంటుం

Read More

Jana Nayagan OTT: కళ్లు చెదిరే మొత్తానికి జన నాయగన్ ఓటీటీ హక్కులు.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చివరి మూవీ జన నాయగాన్ (Jana Nayagan).ఈ మూవీపై సినీ అభిమానుల్లో మాత్రమే కాకుండా దేశ రాష్ట్ర రాజకీయాల్లోనూ సర్వత్రా ఆసక్తి

Read More

Keerthy Suresh: రణబీర్ కపూర్తో కీర్తి సురేష్.. యానిమల్ రేంజ్లో రొమాంటిక్ డ్రామా స్టోరీ!

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో తన జెండా పాతడానికి తెగ ప్రయత్నం చేస్తోంది.

Read More

బన్నీ రోల్ ఇదే: త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ.. నిర్మాత నాగ వంశీ కీలక అప్డేట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-డైరెక్టర్ త్రివిక్రమ్తో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో త్రివిక్రమ్‌ కథను సెట్ చేసినట్ల

Read More

ఎల్2 ఎంపురాన్ వివాదం: మూవీ బ్యాన్ చేయాలని కేరళ హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ లీడర్

మోహన్ లాల్ హీరోగా నటించిన ఎల్2: ఎంపురాన్ (L2 Empuraan) మూవీ రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ సినిమాలో గోద్రా అల్లర్లు, విలన్ పేరుపై తీవ్ర దుమారం రేగింది.

Read More

దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండి: మీడియాకు ప్రొడ్యూసర్ నాగవంశీ సవాల్

ప్రొడ్యూసర్ నాగవంశీ మీడియాపై ఫైర్ అయ్యారు. నేడు (ఏప్రిల్ 1న) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎన్నడూలేని విధంగా, మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. నా

Read More

మీడియాపై నిర్మాత నాగవంశీ ఫైర్: ఇలానే కంటిన్యూ అయితే, మా దారి మాది.. మీ దారి మీది

టాలీవుడ్ నిర్మాత నాగవంశీ నేడు (ఏప్రిల్ 1న ) మీడియాపై ఫైర్ అయ్యారు. తాను నిర్మించిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ మూవీ కలెక్షన్స్పై చ

Read More

Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ రిలీజ్

నెట్‌ఫ్లిక్స్(NETFLIX)లో సినిమా వస్తుందంటే.. సినీ ప్రేక్షకులు ఖుషి అవుతారు. ఇందులో వచ్చే సినిమాల్లో ఏదైనా బలమైన సందేశం ఐనా..ఎవ్వరికీ తెలియని ఇన

Read More

Mega157: చిరు-అనిల్ మూవీ టెక్నీషియన్స్ వీళ్లే.. అంచనాలు పెంచేలా మెగా157 గ్యాంగ్‌

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబో నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. నేడు (ఏప్రిల్ 1న) Mega157 గ్యాంగ్‌ని పరిచయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు

Read More