హైదరాబాద్

రాష్ట్రంపై విషం చిమ్మడమే కిషన్‌రెడ్డి పని : పీసీసీ చీఫ్‌ మహేశ్ గౌడ్

బీఆర్ఎస్‌తో కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నడు: పీసీసీ చీఫ్‌ మహేశ్ గౌడ్  తెలంగాణ అభివృద్ధిపై మీకు బాధ్యత లేదా అని ప్రశ్న

Read More

మేం అసలైన హిందువులం.. బీజేపీ నేతలుఎన్నికల హిందువులు

రాజాసింగ్​కు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కౌంటర్ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ వాళ్లే అసలైన హిందువులని, బీజేపీ నేతలు ఎన్నికల హిందువులని రాష్ట్ర

Read More

షార్ప్‌‌ నుంచి కొత్త ఏసీలు.. ఈ ఏసీల్లో 7 దశల్లో వడపోత, సొంతంగా క్లీన్ చేసుకోగలిగే టెక్నాలజీ

హైదరాబాద్, వెలుగు: జపాన్ కంపెనీ షార్ప్‌‌ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా) ఎయిర్ కండిషనింగ్ ( ఏసీ) టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలను డెవలప్ చేశామని

Read More

డ్రోన్లతో డ్యామ్​ల పర్యవేక్షణ: ఇరిగేషన్ శాఖ నిర్ణయం..

రేపు జల సౌధలో వర్క్​షాప్​ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్యాముల సేఫ్టీపై ఇరిగేషన్ శాఖ దృష్టి సారించింది. పకడ్బందీ రక్షణ చర్యలు చేపట్టనున్నది.

Read More

ఈ నెల 8లోపు మహిళలకు రూ.2,500 ఇవ్వాలి : కవిత

లేదంటే సోనియా గాంధీకి లక్షలాది పోస్టు కార్డులను పంపుతం : కవిత హైదరాబాద్, వెలుగు: మహిళా దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.2,5

Read More

ఎస్ఎల్ బీసీ ప్రమాదం జరిగి పది రోజులైతున్నా పైసా పని జరగలే: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో ప్రమాదం జరిగి పది రోజులవుతున్నా పైసా పని జరగలేదని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక

Read More

నష్టాలను తగ్గించుకోవడానికి వెయ్యి మందిని తీసేయనున్న ఓలా

న్యూఢిల్లీ: నష్టాలను తగ్గించుకోవడానికి సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తీసేయడానికి  ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రెడీ అవుతోంది. కిందటేడాది 500 మందిని తొ

Read More

కేదార్ మృతిపై విచారణ జరిపించాలి : ఎంపీ చామల

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ చామల విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: ఇటీవల దుబాయ్​లో సినీ నిర్మాత కేదార్ అనుమానాస్పదంగా మృతి చెందడంపై

Read More

హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధాని చేయాలి : ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్

క్యాపిటల్​గా ఢిల్లీ ఉండటం సేఫ్ కాదు: ప్రకాశ్ అంబేద్కర్ సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వేలాది కేసులు పెండింగ్​లో ఉన్నయ్: జస్టిస్ చ

Read More

అనుమానమే శాపమైంది: భర్తల చేతిలో ఇద్దరు భార్యలు మృతి!

భార్యకు గుండెపోటు వచ్చిందని డ్రామా డెడ్​బాడీ సొంతూరుకు  తరలిస్తుండగా అనుమానంతో తిరిగి రప్పించిన పోలీసులు న్యూ మలక్​పేటలో ఘటన భార్యను తలప

Read More

చెన్నమనేని బుక్‌‌‌‌ను కొత్త ఎమ్మెల్యేలు చదవాలి : స్పీకర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌

అన్ని పార్టీల నేతలు గౌరవించే వ్యక్తి చెన్నమనేని రాజేశ్వరరావు: స్పీకర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌&zwn

Read More

కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్‌‌బీసీ ప్రమాదం.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్‌‌బీసీ విషయంలో కేసీఆర్ సర్కార్ చేసిన నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించార

Read More

లోకల్ బాడీల్లో ఇద్దరు పిల్లల అంశంపై జోక్యం చేసుకోలేం : హైకోర్టు

పిల్ దాఖలుపై హైకోర్టు అగ్రహం హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకున్న ఇద్దరు పిల్లల నిబంధనలపై జోక్యం చేసుకోలేమని

Read More