ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా (ఐసీఎస్ఐఎల్) సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 04.
పోస్టులు: ప్రాజెక్ట్ అసోసియేట్.
ఎలిజిబిలిటీ: జువాలజీ/ఎన్విరాన్‌మెంట్/ఫారెస్ట్/వైల్డ్‌లైఫ్/బయోడైవర్సిటీ/కన్జర్వేషన్/అలైడ్ సైన్సెస్‌లో పీజీ లేదా వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమాతోపాటు కనీసం 4–6 ఏండ్ల సంబంధిత అనుభవం ఉండాలి. అటవీశాఖ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 24
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులందరికీ రూ.590.
లాస్ట్ డేట్: డిసెంబర్ 04.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.icsil.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
