
హైదరాబాద్
అవినీతి బీఆర్‌ఎస్‌ను తరిమికొట్టండి : జగదీశ్వర్ గౌడ్
మాదాపూర్, వెలుగు : ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని శేరిలింగంపల్లి సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఎన
Read Moreచెన్నూరులో విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంచుతున్నరు: ఓయూ జేఏసీ
స్టూడెంట్స్‌ను పోలీసులు వేధిస్తున్నరు సీఈవో వికాస్ రాజ్‌కు కంప్లైంట్ హైదరాబాద్/ మంచిర్యాల, వెలుగు: చెన్నూరులో విచ్చలవిడిగా డబ్బులు, మద్యం ప
Read Moreఅనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు నర్సింగ్ రావు ఆత్మహత్య
అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు నర్సింగ్ రావు ఆత్మహత్య పలువురు ప్రముఖుల సంతాపం ఆయన మరణం పత్రికా లోకానికి తీరని లోటు: హర్యానా గవర్నర్
Read Moreఉప్పల్ సెగ్మెంట్లో ప్రభాకర్‌ను గెలిపించాలి : అమిత్ షా
ఉప్పల్, వెలుగు : బీఆర్ఎస్ రూ.కోట్ల అవినీతికి పాల్పడిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఉప్పల్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్ర
Read Moreవారి ఓట్లే కీలకం.. వలస ఓటర్లపైనే గెలుపు ఆశలు!
హైదరాబాద్/ పరిగి : రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే హైదరాబాద్, ముంబై, పుణె నగరాలకు ప్రత్యేక వాహనాలు పంపించి మరి వలస ఓటర్లను తీసుకొస్తారు. బస్సులు, ట్
Read Moreఅనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు నర్సింగ్ రావు ఆత్మహత్య
ముషీరాబాద్, వెలుగు : కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగ్ రావు (63) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కవాడిగూడలో నివ
Read Moreటీడీపీ మద్దతు ఏ పార్టీకి..?.. నేటికీ స్పష్టత ఇవ్వని అధిష్టానం
ఓటు ఎవరికి వేయాలో తెలియని డైలమాలో పార్టీ క్యాడర్ హైదరాబాద్, వెలుగు : తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ పార్టీక
Read Moreనేను ఆరోగ్యంగానే ఉన్న .. అస్వస్థతకు గురయ్యాననేది వట్టి పుకార్లే: సీపీ సందీప్ శాండిల్య
హైదరాబాద్, వెలుగు: సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఆరోగ్యంపై సోమవారం పుకార్లు షికారు చేశాయి. బషీర్
Read Moreకేసీఆర్ పాలన అంతమైతేనే..ప్రజలు బాగుపడ్తరు : వివేక్ వెంకటస్వామి
బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు బాల్క సుమన్&zwn
Read Moreసాగర్ ఎడమ కాల్వ షటర్ కొట్టుకపోయింది
కొన్నేండ్ల క్రితమే గేటుకు తుప్పు పట్టినా.. రిపేర్లు చేయని ఆఫీసర్లు ఎన్నికల వేళ పాలేరుకు నీటిని విడుదల చేయడంతో ప్రమాదం మునగాల, వెలుగు:
Read Moreనవంబర్ 24 నుంచి తెలంగాణలో ప్రియాంక ప్రచారం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 24న ఉదయం పాలకుర్తిలో, మధ్యాహ్నం హుస్నాబాద్, సాయం
Read Moreఅభ్యర్థుల సూచనల మేరకు టీఎస్పీఎస్సీ పనితీరు మారుస్తం: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లారే డిసెంబర్ 4 ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్
Read Moreపైసా చుట్టూఎలక్షన్ .. 50 మందిని పట్టుకొస్తే రూ. 2 వేలు.. అన్ని పనులు నెత్తినేసుకుంటే రూ. 5వేలు
ఒక్కో పనికి ఒక్కో రేటు.. బీరు, బిర్యానీ ఎక్స్ట్రా ఇంటింటి ప్రచారానికొస్తే రూ.200.. సభకు వస్తే రూ. 300 50 మందిని పట్టుకొస్తే 2 వేలు.. అన
Read More