హైదరాబాద్

Hyderabad Metro Station : ప్యారడైజ్లో గుర్తు తెలియని వ్యక్తి కలకలం.. ఏం చేశాడంటే..!

హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. ఈ క్రమంలోనే తీవ్రంగా గాయపడ్డ అతడిని &n

Read More

చోరీకేసు పెట్టి ఎస్సై వేధింపులు..అవమానం భరించలేక మహిళ ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో ఎస్సై వేధింపులకు ఓ నిండి ప్రాణం బలైంది. చోరీకేసు పెట్టి వేధించడంతో  అవమానం భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అక్రమ కేసు బ

Read More

జాతీయ మాల మహానాడు..జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ల నియామకం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 33 జిల్లాలకు జాతీయ మాల మహానాడు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌&z

Read More

Winter Season: రోజూ ఒక్క లవంగంతో.. జలుబు..కఫం... దగ్గు మటు మాయం.. .

చలికాలం మొదలైంది.  ఈ సీజన్​ లో  జనాలు దగ్గు.. జలుబు..కఫం వేధిస్తాయి. ఇప్పటికే కొంతమంది ఆ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు.  అలాంటి లక్షణాల

Read More

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. నవంబర్ 1నుంచి ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు

హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వ

Read More

ఉత్థాన ఏకాదశి (నవంబర్ 1): ఇలా చేస్తే పెళ్లి సమస్యలు .. ఆర్ధిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయి..!

పురాణాల ప్రకారం ప్రతి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది.  కార్తీక మాసం శుక్ష పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే  ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్ర

Read More

పిల్లల అభివృద్ధికి.. చేతులు కలిపిన ఐఐపీహెచ్‌‌, వర్ణం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మెంటల్ ప్రాబ్లమ్స్‌‌‌‌తో బాధపడుతున్న పిల్లలకు సాయం చేసేందుకు   ఇండియన్ ఇన్‌&z

Read More

మాజీ మేయర్ ఫ్యామిలీ హత్య కేసులో ఐదుగురికి ఉరి శిక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగిన మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా నిర్థా

Read More

వార్నర్ బ్రదర్స్ స్టూడియో కొనే రేసులో నెట్‌ఫ్లిక్స్.. బ్యాంకర్లతో చర్చలు..

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మరో పెద్ద అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా వార్నర్ బ్రదర్స్‌ డ

Read More

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై మరో కేసు నమోదు

హైదరాబాద్: జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల

Read More

పరమ పవిత్రం.. కార్తీకమాసం.. రుబ్బురోలుపూజ.. పార్వతిదేవి కూడా చేసింది..!

కార్తీకమాసం కొనసాగుతుంది.  నవంబర్‌ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.   కార్తీక

Read More

ఆశ్రమ స్కూళ్ల సమస్యలు పరిష్కరించాలి.. గిరిజన శాఖ జేడీకి టీపీటీఎఫ్ నోటీసు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆశ్రమ స్కూళ్లలోని టీచర్లు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలు చేస్తామని టీపీటీఎఫ్  రాష్ట్ర అధ్య

Read More

అయ్యోపాపం.. చివరి చూపులేదు.. ఎదురు చూపే మిగిలింది.. బ్రహెయిన్ కు ఉపాధి కోసం వెళ్లి జాడ లేని మెట్ పల్లి వాసి

 ఐదేండ్ల కిందటే చనిపోయాడని  డెత్ సర్టిఫికెట్ పంపిన బహ్రెయిన్ ప్రభుత్వం   డెడ్ బాడీని ఇండియాకు తీసుకెళ్లడం సాధ్యం కాదు &n

Read More