
హైదరాబాద్
తెలంగాణ అస్థిత్వాన్ని గుర్తించకపోవడంబీజేపీ విధానమా .. ప్రధాని మోదీని ప్రశ్నించిన కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అస్థిత్వాన్ని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా అని ప్రధాని నరేంద్ర మోదీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ ప
Read Moreమొదటి నుంచి ఉన్నవాళ్లకే పదవుల్లో ప్రయారిటీ : జగ్గారెడ్డి
ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకు రెండో ప్రయారిటీ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్నవారికే పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని ఉమ్మ
Read Moreజూరాల, సాగర్‌కు కొనసాగుతున్న వరద
గద్వాల/హాలియా, వెలుగు: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 1.05 లక్షల క్యూసెక్కుల
Read Moreతెలంగాణ లేకుండా ఇండియా మ్యాప్ .. మంత్రి నారా లోకేష్కు అందజేసిన మాధవ్పై విమర్శలు
హైదరాబాద్, వెలుగు: ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గురువారం అందజేసిన ఇండియా మ్యాప్ లో తెలంగాణ లేకపోవడం వివాదాస్పదమవుతోంది.
Read Moreఏసీబీ వలలో అవినీతి ఎస్ఐ
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి ఉమెన్ పోలీస్ స్టేషన్ఎస్ఐ రెడ్‌హ్యాండెడ్ ఏసీబీకి చిక్కాడు. పీఎస్‌లో నమోదైన కేసులో తన తల్లి పేరు తొలగించాలని ఓ వ్యక్తి క
Read Moreఇందిరమ్మ స్కీమ్లో ఎంపీలకు 40% కోటా ఇవ్వండి : ఎంపీ రఘునందన్ రావు
సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు లేఖ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప
Read Moreఏడుకు చేరిన కల్తీ కల్లు మృతులు.. మూడు కల్లు దుకాణాల లైసెన్స్ రద్దు
అల్ఫ్రాజోలం కలిసి కల్లు తయారు చేస్తున్నట్లు నిర్ధారణ ఇద్దరు ఓనర్లు, విక్రేతలు అరెస్ట్ కూకట్‌పల్లి/బషీర్‌బాగ్, వెలుగు: హైదరాబాద్ కూకట్‌పల్లి
Read Moreట్రాఫిక్ ఆంక్షలు: డైలీ ఉదయం 11:30 గంటల వరకు చాదర్ఘాట్ బ్రిడ్జి బంద్
ఎంజీబీఎస్ వైపు ట్రాఫిక్ మళ్లింపు బషీర్‌బాగ్, వెలుగు: సిటీలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక
Read Moreఅసెంబ్లీ, మండలి సమావేశాలకు మీడియా సహకరించాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్
అర్థవంతమైన చర్చలతోనే ప్రజలకు మేలు జరుగుతది జర్నలిస్టులకు కొత్త పాస్‌లు ఇస్తాం: మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, మండలిలో అర్థ
Read Moreఎంపీ వంశీకృష్ణకు ప్రొటోకాల్ పాటించండి: అన్ని శాఖల అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ ఆదేశం
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో జరుగుతున్న ప్రొటోకాల్ఉల్లంఘనలపై ఆ జిల్లా కలెక్టర్కోయ శ్రీహర్ష స్పందించారు. ప్రతి అధికారి
Read Moreజీహెచ్‌ఎంసీలో భారీగా బదిలీలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. పలువురు డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లకు కొత్త పోస్టింగు
Read More25 మంది సైబర్ మోసగాళ్లు అరెస్ట్
బషీర్‌బాగ్, వెలుగు: జూన్ నెలలో సైబర్ మోసాలకు పాల్పడిన 25 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో నమోదైన 66 కేసుల్లో ప్రమేయం ఉ
Read Moreఆ కల్లులో ఏం కలిసింది.. కూకట్‌పల్లి ఘటనకు కారణాలేంటో తేల్చండి.. ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశం
ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కల్లు కాంపౌండ్స్‌లోనూ తనిఖీలు చేపట్టి రిపోర్టు ఇవ్వాలని ఆర్డర్
Read More