హైదరాబాద్
బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలి..హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌లో బీసీ సమాజ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయించాలని హర్యానా మాజీ గ
Read Moreమూలకణాలతోచికిత్సపై అంతర్జాతీయ సదస్సు.. రీజెనరేటివ్ మెడిసిన్ ద్వారా చికిత్స
జూబ్లీహిల్స్, వెలుగు: మూలకణాలతో రోగులకు చికిత్స అందించే విధానాలపై హైదరాబాద్‌లో ఆదివారం అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. నగరంలోని తాజ్ డెక్కన
Read Moreకాలువలు నిర్మించి సాగునీరు అందించాలి : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
తొగుట (మీరుదొడ్డి), వెలుగు: కాలువలు నిర్మించి సాగునీరు అందించాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభ
Read Moreహెచ్‌సీఏ ట్రెజరర్గా అనిల్ కుమార్.. సెక్రటరీగా జీవన్ రెడ్డి ఏకగ్రీవం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కొత్త ట్రెజరర్‌గా కె
Read Moreఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి : పుల్లగుర్ల రాజిరెడ్డి
రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పుల్లగుర్ల రాజిరెడ్డి హైదరాబాద్‌సిటీ, వెలుగు: వివిధ ప్రభుత్వ శాఖల్లో తొలగించిన ఔట్ సోర్సింగ
Read Moreఖర్గ్ ఐలాండ్పై సరదాగా మరిన్ని దాడులు చేస్తం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
ఇప్పటికే ఖర్గ్ దీవిలో చాలా మటుకు తుడిచిపెట్టామని వెల్లడి సీజ్‌ఫైర్‌కు తాము సిద్దంగా లేమని తేల్చిచెప్పిన ట్రంప్ వాషింగ్టన్: ఇరాన్ చముర
Read Moreవార్ ఎఫెక్ట్: పెట్రోల్ పంపుల్లో నో స్టాక్ బోర్డులు.. వాహనదారులు గగ్గోలు..
అమెరికా, ఇరాన్ వార్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై తీవ్రంగా మారుతోంది. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ కొరతతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్, పెట్రోల్ కొరత ఎ
Read Moreమాలజంగం వారిని పూజారులుగా నియమించాలి..మాలజంగాల మహాసభలో వక్తల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: శైవక్షేత్రాల్లో మాలజంగం వారిని పూజారులుగా నియమించాలని వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్&zwnj
Read Moreరాజకీయాల కోసం కుల, మతాల మధ్య చిచ్చు.. బీజేపీ నేతలు ప్రజల అవసరాలను మరిచారు
ములుగు, వెలుగు : చరిత్రలో లేని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నాయని, ప్రజా ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గాన్ని
Read Moreడ్రగ్స్ టెస్ట్‌కు కేటీఆర్ రెడీనా? అసెంబ్లీలో అందరం పరీక్షలు చేయించుకుందాం.. వస్తారా?: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు పీసీసీ చీఫ్ మహేశ్&z
Read Moreవిద్యకు 15 శాతం నిధులు కేటాయించాలి : ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ రాంబాబు
ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ రాంబాబు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని, పెం
Read More4 రాష్ట్రాలు, ఒక యూటీలో అసెంబ్లీ నగారా..ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ
కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ తమిళనాడులో ఏప్రిల్&
Read Moreకలిసిమెలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్దాం: ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మతాల మధ్య చిచ్చుపెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నరు ముస్లింలకు మేం అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం హైదరాబాద్, వెలుగు: మతాల మధ్య చిచ్చ
Read More












