హైదరాబాద్

ఇందిరా గాంధీ నిర్ణయంతోనే ఉన్నత స్థానాల్లో ఎస్టీలు : స్పీకర్ ప్రసాద్ కుమార్

1976లోనే ఎస్టీల సంక్షేమానికి  17 వేల కోట్లు కేటాయించారు: స్పీకర్​ ప్రసాద్​ కుమార్ హైదరాబాద్, వెలుగు: 1976లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా

Read More

బాసరలో ఇవాళ్టి ( సెప్టెంబర్ 22 ) నుంచి నవరాత్రి ఉత్సవాలు

బాసర, వెలుగు : బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. సోమవారం నుంచి అక్టోబర్‌‌ రెండు వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేంద

Read More

రైతులకు నష్టం జరగనివ్వద్దు..ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై పునఃసమీక్షించాలి

హైదరాబాద్, వెలుగు:  రైతుల భూములతో పాటు వాళ్ల జీవనోపాధిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్​రావు అన్నారు. ట్రిపుల్&zw

Read More

ఫారెస్ట్‌‌ ఆఫీసర్లపై దాడి.. 26 మంది ఆదివాసీలకు రిమాండ్‌‌

కవ్వాల్​టైగర్​రిజర్వ్‌‌ పాలగోరిలో గుడిసెలు వేసుకున్న గిరిజనులు, పోడు కోసం చెట్లు నరికివేత అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్‌‌ ఆ

Read More

ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును ఒప్పుకోం..కృష్ణా జలాల్లో అన్యాయంపై ఢిల్లీలో వాదనలు వినిపిస్తం : మంత్రి ఉత్తమ్

పాలకవీడు, వెలుగు: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మం

Read More

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం..పాలనపై సీఎం దృష్టి పెట్టడం లేదు: మాజీ మంత్రి హరీశ్

హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన  పద్మారావునగర్, వెలుగు: వరద బాధితులకు సహాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని

Read More

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తోనే అన్ని వర్గాలకు మేలు..లంబాడాలను ఎస్టీలుగా గుర్తించింది ఇందిరాగాంధీ సర్కారే: మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

  ఇందిరాగాంధీ నిర్ణయంతోనే వారి జీవితాలు మారినయ్  బంజారాలతో కాకాకు ఎంతో అనుబంధం ఉందని వెల్లడి నెక్లెస్‌‌‌‌&zwnj

Read More

తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో త్వరలో ఒప్పందం ! భూసేకరణ పరిహారం చెల్లింపునకూ మన రాష్ట్ర ప్రభుత్వం ఓకే

ఆ రాష్ట్రానికి వెళ్లనున్న సీఎం రేవంత్​రెడ్డి మహారాష్ట్ర సీఎంతో భేటీ అయి డిస్కస్​ చేసే అవకాశం అక్టోబర్​ మొదటి వారంలో​ లేదంటే రెండో వారంలో షెడ్యూ

Read More

యువత డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు బానిసవుతున్నరు..వాటి కట్టడికి అందరం పోరాడుదాం: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీల వరకు యూత్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు బానిసలవుతున్నారని కే

Read More

దుబ్బాకలో నకిలీ నోట్ల కలకలం.. ఒకే నంబర్‌‌ తో కనిపించిన రూ. 200 నోట్లు

దుబ్బాక, వెలుగు : సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నకిలీ నోట్ల కలకలం చెలరేగింది. శనివారం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... దుబ్బాక

Read More

ఇది నా మరణ వాంగ్మూలం.. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని బహిరంగ లేఖ

నా ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది..  ట్రీట్‌మెంట్‌కు కూడా డబ్బుల్లేవ్ తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని బహిరం

Read More

నేడు అరుణాచల్, త్రిపురలో మోదీ టూర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో పర్యటించనున్నారు. రూ.5,100 కోట్లకుగాపైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయన

Read More

హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై..కేంద్ర ప్రభుత్వం స్పందించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

వెంటనే దౌత్యపరమైన చర్యలు చేపట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, వెలుగు: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్​ట్రంప్.. హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా

Read More