లేటెస్ట్
ఇరాన్ భద్రతా దళాలపై దాడి చేయండి..ఇరాకీ కుర్దిష్ దళాలకు ట్రంప్ పిలుపు
యూఎస్ కు అనుకూలమైన వ్యక్తే తదుపరి సుప్రీమని వ్యాఖ్య ఇరాన్‌లో అంతర్గత యుద్ధం దిశగా అడుగులు! కుర్దులను ఇరాన్‌పై అస్త్రంగా మ
Read Moreవైభవంగా రాజన్న లగ్గం..పట్టువస్త్రాలు సమర్పించిన విప్ ఆది శ్రీనివాస్
తలంబ్రాలు పోసుకొని తన్మయత్వంలో మునిగిన శివపార్వతులు, జోగినిలు. వేములవాడ, వెలుగు : సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి కల్యాణం శుక
Read Moreదళితులను మోసం చేస్తున్న బీజేపీ : రాజేంద్రపాల్ ధ్వజం
ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్రపాల్ ధ్వజం చదువుకోలేక చిన్నారులు కూలీ పనులకు వెళ్తున్నారని ఆందోళన హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని
Read Moreదేశంలో కమర్షియల్ సిలిండర్లసరఫరా నిలిపివేత..కేంద్రం సంచలన నిర్ణయం
రాష్ట్రంలో 2 లక్షల కనెక్షన్లు, 8 లక్షల సిలిండర్ల సప్లయ్‌పై ఎఫెక్ట్ హోటళ్లు, పరిశ్రమలకు గ్యాస్ బంద్.. గృహ వినియోగదారులకే ప్రయారిటీ నెలకు
Read Moreఇంధన కొరతతో పెట్రోల్, డీజిల్ కోసం క్యూ కట్టిన జనం.. ఎక్కడంటే..
బంగ్లాదేశ్లో ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు. కార్లు, బైక్లు ఇంధన
Read Moreమావోయిస్టుల డంప్ స్వాధీనం..సుక్మా జిల్లా కిష్టారం అడవుల్లో కూంబింగ్
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వీరం గ్రామఅ
Read Moreయుద్ధం వేళ..చమురు ముప్పుకు భారత రైల్వే శాఖ చెక్
62% డీజిల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిఫికేషన్‌తో భర్తీ న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న ఆందోళనలప
Read Moreవిద్యా శాఖలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక
జూన్ 12 వరకు కార్యాచరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా
Read Moreసివిల్స్ లో తెలంగాణ ‘అభయహస్తం’
యూపీఎస్సీ ఫలితాల్లో మనోళ్ల హవా 25 మందికిపైగా ఎంపిక ప్రభుత్వ ప్రోత్సాహంతో మెరిసిన 20 మంది అభ్యర్థులు 55వ ర్యాంకుతో సత్తాచాటిన సింగరేణి బిడ్డ స
Read Moreకరెంటోళ్లు.. పైసలిస్తేనే పని చేస్తున్రు... టీజీఈఆర్సీ ఎదుట విద్యుత్ వినియోగదారుల ఆవేదన
పోల్స్ మార్చడం, ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్ల భారం కూడా తమపైనే మోపుతున్నారన్న రైతులు టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో కరెం
Read Moreగ్యాస్ బెలూన్ బ్లాస్ట్..నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం ..గచ్చిబౌలిలో ఘటన
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో అడ్వర్టైజ్‌మెంట్ గ్యాస్ బెలూన్ పేలి నలుగురు గాయపడ్డారు.
Read Moreసిటీలో భారీగా గంజాయి, డ్రగ్స్ సీజ్.. ఒడిశా నుంచి హైదరాబాద్ కు ట్రాన్స్ పోర్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు భారీగా గంజాయిని తరలిస్తుండగా ఎన్‌ఫోర్స్&zwn
Read Moreయుద్ధం కొనసాగితే.. గల్ఫ్ దేశాల్లో ఆయిల్ ఉత్పత్తి ఆగుతది..! :ఖతార్ ఇంధన శాఖ మంత్రి హెచ్చరిక
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతయ్ బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లు దాటుతది దోహా: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం వల్ల గల్ఫ
Read More












