లేటెస్ట్

రాపిడోలో వాటా అమ్మనున్న స్విగ్గీ

న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ రాపిడోలో ఉన్న తన వాటాలను రూ. 2,400 కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ

Read More

సాగర్‌‌‌‌కు 3.42 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో.. ప్రాజెక్ట్ 26 గేట్ల నుంచి నీటి విడుదల

ప్రాజెక్ట్ 26 గేట్ల నుంచి నీటి విడుదల హాలియా, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్ట్​ నుంచి నాగార్జునసాగర్ కు 3,42,587 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొ

Read More

హెచ్‌‌‌‌‌‌‌‌1బీ వీసా ఫీజు పెంపు గొప్ప నిర్ణయం.. నెట్ ఫ్లిక్స్ కో ఫౌండర్ రీడ్హాస్టింగ్స్

వాషింగ్టన్: హెచ్‌‌‌‌‌1బీ వీసాల ఫీజును పెంచుతూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నెట్‌‌‌‌&z

Read More

ప్రమోషన్ పొందిన భాషా పండితులకు న్యాయం చేయాలి..మంత్రి శ్రీధర్ బాబుకు ఆర్యూపీపీ నేతల వినతి

హైదరాబాద్, వెలుగు: ప్రమోషన్ పొందిన లాంగ్వేజీ పండిట్లను, జీవో 317 పరిధిలో స్పౌజ్ కేటగిరీ కింద ఒకే జిల్లాలో సర్దుబాటు చేయాలని ఆర్ యూపీపీ రాష్ట్ర అధ్యక్ష

Read More

ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఒకే రోజులో చెక్ క్లియరెన్స్

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ ఒకే రోజులో చెక్ సెటిల్‌‌‌‌మెంట్ చేయనున్నట్టు ప్రకటించింది. దీని వల్ల చెక్కుల క్లియరెన్సులో జాప్యం తగ్గ

Read More

ఇండియాలో పెట్టుబడులకు విదేశీ కంపెనీల క్యూ.. అమెరికా, యూకే, చైనా నుంచే ఎక్కువ..

ఈ దేశాల్లోని 60 శాతం కంపెనీలకు ఆసక్తి.. వెల్లడించిన స్టాండర్డ్ చార్టర్డ్ న్యూఢిల్లీ: అమెరికా, యూకే, చైనా, హాంగ్​కాంగ్​లోని 60 శాతానికిపైగా కంప

Read More

ఎల్లంపల్లికి 4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 38 గేట్లు ఓపెన్

మంచిర్యాల, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ఎస్సారెస్పీతో పాటు కడెం ప్రాజెక్టు, క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 4 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ

Read More

రూ.11,051 కోట్ల రెవెన్యూలోటు..‘కాగ్’ ఆగస్టు రిపోర్ట్లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రూ.11,051 కోట్ల రెవెన్యూ లోటును రూ.33,415 కోట్ల ద్రవ్య లోటును ఎదుర్కొంటున్నది. ప్రధానంగా ఆదాయ అంచనాలకు తగ్గట్టుగా

Read More

శిరీష యాదవ్‌ కు మహానంది అవార్డు

హైదరాబాద్, వెలుగు: సౌందర్య రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా హయత్‌ నగర్‌కు చెందిన వై.యం. శిరీష యాదవ్‌ కు ప్రతిష్టాత్మక మహానంద

Read More

తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు కొత్త ఐటీఐలు

కొండారెడ్డిపల్లి, చెన్నూరు, మధిర, జినోమ్ వ్యాలీలో ఏర్పాటు! హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో మరో నాలుగు కొత్త ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్&zwn

Read More

అశోక్ దీక్ష వెనుకబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌..నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకు కుట్ర: చనగాని దయాకర్

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులకు అన్యా యం పేరుతో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ చేస్తున్న దీక్ష వెనుక బీఆర్‌‌‌‌‌‌&zwnj

Read More

అంగన్ వాడీలో తలదాచుకోలేం.. బాచుపల్లి ఇంద్రానగర్ గుడిసెవాసుల ఆందోళన

150 కుటుంబాలు ఎలా ఉండగలం     జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లి ఇంద్రానగర్​ గుడిసెవాసులు అధికారుల తీరుపై మంగళవారం ఆందోళన నిర్వహించారు

Read More

పత్తి కొనుగోళ్లలో ఆధార్ కీలకం.. ట్రేడర్లతో వికారాబాద్ కలెక్టర్ సమావేశం

వికారాబాద్​, వెలుగు:  పత్తి కొనుగోళ్లలో ఆధార్​ కార్డు కీలకమని, ప్రతీ రైతు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్​కు లింక్​ చేసుకోవాలని  వికారాబాద్​ అడిషనల

Read More