లేటెస్ట్

కపిలతీర్థం ఆలయంలో తొక్కిసలాట వార్తలపై టీటీడీ క్లారిటీ..

మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థంలో తొక్కిసలాట చోటు చేసుకుందంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచింది టీటీడీ. సోషల్ మీడియాలో తొక్కిసలాట జరిగిం

Read More

మద్యం తాగొద్దని మందలించిన భార్య.. భర్త ఆత్మహత్య..

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. మద్యం తాగొద్దని భార్య మందలించినందుకు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ( సెప్టెంబర్ 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధ

Read More

ఆల్మట్టి ఎత్తును అడ్డుకుంటాం.. రేపు( సెప్టెంబర్ 22) ఢిల్లీలో వాదనలు వినిపిస్తాం: మంత్రి ఉత్తమ్

ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు  ఆల్మట్టి డ్యాం ఎత్తుపై సుప్రీంకోర్టులో కేసు నడుస

Read More

OGTrailer: ‘ఓజీ’ ట్రైలర్ పోస్ట్పోన్.. ఎమోషన్స్తో ఆడుకోవద్దంటూ ఫ్యాన్స్ ఆగ్రహం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ (OG) ట్రైలర్.. ఇవాళ సాయంత్రానికి రిలీజ్ పోస్ట్పోన్ అయింది. ఇవాళ ఉదయం (సెప్టెంబర్ 21న) 10 గంటల 8 నిమిషాలకు

Read More

విస్తృత పరిశోధనల సారం.. తెలంగాణ తొలితరం కథకులు– కథన రీతులు

ప్రముఖ రచయిత, సాహిత్య విమర్శకులు శ్రీ కె.పి.అశోక్ కుమార్ ప్రముఖ తెలంగాణ తొలితరం కథకులపై వెలువరించిన వ్యాస సంపుటే ఈ ‘తెలంగాణ తొలితరం కథకులు&ndash

Read More

BEMLలో భారీగా ఉద్యోగులు.. బీటెక్ పాసైన నిరుద్యోగులు వెంటనే అప్లయ్ చేసుకోండి..

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై

Read More

H1B వీసా ఫీజు పెంపుతో.. భారతీయ టెక్కీలలో ఆందోళన.. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో గందరగోళం

H1B వీసా ఫీజు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన మొదలైంది. విదేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలకు చెందిన టెక్కీలు అమెరికా బాట

Read More

కోడింగ్‌‌‌‌ కోసం కొత్త కోడెక్స్‌‌‌‌.. ఇక కోడింగ్ వెరీ ఈజీ...!

ఏఐ వల్ల ఇప్పటికే ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్లు ఏఐ రా

Read More

TRAIలో టెక్నికల్ పోస్టులు.. బిటెక్ పాసైనోళ్లకి మంచి ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా (టీఆర్ఏఐ) అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లై

Read More

ఎయిమ్స్ బీబీనగర్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ​మెడికల్ సైన్సెస్ బీబీనగర్ (ఎయిమ్స్, బీబీనగర్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్

Read More

మెటా అకౌంట్ సెంటర్ గురించి తెలుసా?

ఇప్పుడు చాలామందికి సోషల్ మీడియా అకౌంట్స్ ఒకటి కంటే ఎక్కువే ఉంటాయి. అయితే ఏ అకౌంట్ ఓపెన్ చేసినా పర్సనల్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్లు, ప్రైవసీ సెట్టింగ్స్ వ

Read More

టీవీ హోస్ట్ టు సినిమా హీరో.. ఇపుడు ఇండియా బడా ప్రొడక్షన్లో డైరెక్టర్గా.. ఎవరీ వీజే సిద్ధు?

ఒక మామూలు మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్&zwn

Read More