లేటెస్ట్

తెలంగాణలో ఉప ఎన్నికలకు చాన్స్‌‌‌‌ లేదు ..దసరా తర్వాత కామారెడ్డిలో సభ: మహేశ్ కుమార్ గౌడ్

నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు చాన్స్​ లేదని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్​పార్టీ ఫిరాయిం

Read More

మేడారంలోనే డిజైన్ల ఖరారు

సమ్మక్క, సారలమ్మ పూజారుల సూచనల ప్రకారం ముందుకు సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయం..ఈ నెల 23న మేడారానికి హైదరాబాద్, వెలుగు: మేడారం అభివృద్ధి ప్రణాళిక

Read More

యువత సమాజం గర్వించేలా బతకాలి : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

చేవెళ్ల, వెలుగు: యువత సమాజం గర్వించే స్థాయిలో బతకాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం చేవెళ్లలో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్

Read More

అఫిడవిట్ రూపంలో మా వివరణను స్పీకర్కు అందజేస్తం : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలను స్పీకర్ తమకు పంపించారని, ఇటీవల తమ వివరణ కూడా ఇచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్

Read More

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ..అర్ధరాత్రి యూరియా అమ్మకాలు

    కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో ఫర్టిలైజర్​ ఓనర్ల నిర్వాకం కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని సిర్పూర్(టి), కౌటాల

Read More

నిద్రలోనే పాణాలు తీసిన్రు..అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

తప్పతాగి కన్నతల్లిని కొడవలితో కొట్టి చంపిన కొడుకు ఆపై కాళ్ల కడెలు తీసి దాచిపెట్టిండు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోవేర్వేరు చోట్ల ఘటనలు మల్క

Read More

విదేశాల్లో ఉన్నోళ్లు..గడువులోపు అమెరికాకు తిరిగి రావాల్సిన అవసరం లేదు

H1B వీసాలపై ఫీజు పెంపు క్రమంలో H1B వీసా నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి.. కొత్తవారికా?పాతవారికి కూడా వర్తిస్తుందా..? అనే సందేహాలు తలెత్తాయి. H1B వీసా నిబం

Read More

మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు!

ఇందులో మ్యూచువల్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్, సిప్‌‌‌‌‌‌‌‌ల ద్వారా వచ్చే ఫండ్స్&

Read More

ఐటీ ఉద్యోగి రాష్ డ్రైవింగ్.. ఇద్దరు యువకులు బలి..రాయదుర్గం పరిధిలో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగి తన కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి, ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాడు. టోలీచౌకీకి చెందిన మహ్మద్ అబ్దుల్ నజీర్

Read More

దసరా పండగ నేపథ్యంలో ఇల్లీగల్ లిక్కర్ సీజ్

హైదరాబాద్‌, వెలుగు: దసరా పండగ నేపథ్యంలో నాన్‌ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌‌పై ఎక్సైజ్‌ పోలీసులు స్పెషల్‌ ఫోకస్ పెట్టారు. రంగార

Read More

ఆసిఫాబాద్ వ్యవసాయ అధికారి ..శ్రీనివాస్ రావుపై సస్పెన్షన్ వేటు

యూరియా పంపిణీని పర్యవేక్షించకపోవడంపై చర్యలు హైదరాబాద్‌, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యవసాయ అధికారి (ఇన్‌చార్జ్‌)గ

Read More

మామూలోడు కాదు..నకిలీ పత్రాలతో పనిచేసే బ్యాంకులోనే రూ.73 లక్షల లోన్ తీసుకున్న మేనేజర్

    ఆఫీసర్ల తనిఖీలో బయటపడ్డ బ్యాంక్  మేనేజర్  నిర్వాకం ధర్మసాగర్, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి తాను పని చేసే బ్యాంక్​

Read More

వారఫలాలు: సెప్టెంబర్21 నుంచి 27 వరకు.. ఏరాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి..!

వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం (  సెప్టెంబర్​21   నుంచి సెప్టెంబర్​ 27  వరక

Read More