అఫిడవిట్ రూపంలో మా వివరణను స్పీకర్కు అందజేస్తం : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

 అఫిడవిట్ రూపంలో మా వివరణను స్పీకర్కు అందజేస్తం : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలను స్పీకర్ తమకు పంపించారని, ఇటీవల తమ వివరణ కూడా ఇచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. తాజాగా తమ వివరణలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కోరారని శనివారం పత్రిక ప్రకటనలో ఆయన తెలిపారు. అన్ని డాక్యుమెంట్లు అఫిడవిట్ రూపంలో రెడీ చేస్తున్నామని, ఆదివారం స్పీకర్ కు అందజేస్తామని ఆయన చెప్పారు.