లేటెస్ట్

పంటల కొనుగోళ్లకు అనుమతివ్వండి..కేంద్రమంత్రి శివరాజ్సింగ్‌‌‌‌ను కోరిన మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్ పంటలను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

Read More

సాయినాథుడి సేవలో అసెంబ్లీ స్పీకర్

వికారాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన కుమార్తె, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్యతో కలిసి షిర్డీ సాయినాథుడిని దర్శిం

Read More

చల్లబడ్డ చమురు ధరలు.. 88 డాలర్లకు దిగొచ్చిన బ్యారెల్

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం త్వరలో ముగియవచ్చని యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మంగళవారం చమురు ధరలు భారీగా పడిపోయాయి. అంతకుముందు సె

Read More

పర్యాటక ప్రాంతాలకు పబ్లిసిటీ పెంచండి..అధికారులకు మంత్రి జూప‌‌‌‌ల్లి కృష్ణారావు ఆదేశం

బస్సుల పూర్తి వినియోగానికి ప్రత్యామ్నాయం వెతకాలని సూచన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల గురించి మరింత విస్తృతంగా పబ్లిసిటీ చేయ

Read More

విద్యా కమిషన్‌‌‌‌‌‌లో అర్బన్ నక్సల్స్..విద్యా రంగంపై వామపక్ష భావజాలం రుద్దుతున్నారు: రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు

తెలంగాణ విద్యా విధానం-2026 విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు  ఓయూలో తెలంగాణ విద్యా విధానంపై రౌండ్‌‌‌‌ టేబుల్‌

Read More

 హార్ట్ స్ట్రోక్తో పట్నం మహేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి  గన్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ మృతి

వికారాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌‌‌‌&zwnj

Read More

క్వారీపై కన్నెర్ర కురుమూర్తి గుట్టల్లో క్రషర్ క్వారీ ఏర్పాటుకు ప్రజాభిపాయ సేకరణ

పీసీబీ, మైన్స్​ అధికారులపై గ్రామస్తుల ప్రశ్నల వర్షం జనాల్లో కాకుండా, అడవిలో అభిప్రాయాలు సేకరించడమేంటని నిలదీత క్వారీతో కురుమూర్తి క్షేత్రం దెబ్

Read More

27% వృద్ధి సాధించిన బెన్క్యూ

హైదరాబాద్​, వెలుగు: ప్రీమియం డిస్​ప్లే సొల్యూషన్లకు డిమాండ్ భారీగా పెరగడంతో  తెలంగాణలో గత ఏడాది 27 శాతం వృద్ధి సాధించినట్టు తైవాన్​కన్జూమర్ ​ఎలక్

Read More

వనపర్తి అడవుల్లో కస్తూరి పిల్లి

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం నాగరాల వద్ద అటవీ ప్రాంతంలో పునుగుపిల్లిని పోలి ఉన్న కస్తూరిపిల్లి కనిపించింది. అటవీశాఖ సిబ్బంది నాగ

Read More

బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనిపిస్తే  అది స్వచ్ఛ ఆటో డ్రైవర్ల లోపమే..!

కిరాయిదారులు రోడ్లపై చెత్త వేస్తే ఇంటి యజమానులకు ఫైన్ ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి వార్నింగ్ మల్కాజిగిరి, వెలుగు: బహిరంగ ప్రదేశాల్లో ఎక

Read More

ట్రూజోన్ సోలార్‎లో క్రికెటర్లు సూర్య, తిలక్ పెట్టుబడి

హైదరాబాద్​, వెలుగు: టీ–20 వరల్డ్​కప్ విజేతలు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ట్రూజోన్ సోలార్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా పన

Read More

ఇష్టం వచ్చినట్లు డ్యూటీలు చేస్తే కుదరదు..పీహెచ్సీ స్టాఫ్పై కలెక్టర్ మండిపాటు

కాగజ్ నగర్, వెలుగు: డ్యూటీ చేయడం అంటే తమాషా గా ఉందా, ఇష్టం వచ్చినట్లు డ్యూటీలు చేస్తే కుదరదని కలెక్టర్ హరిత పీహెచ్​సీ సిబ్బందిపై మండిపడ్డారు. మంగళవారం

Read More

ఎక్సైజ్ ఆఫీసర్లకు రివార్డులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: డ్యూటీలో ప్రతిభ కనబరిచిన ఎక్సైజ్​ఆఫీసర్లకు ఎక్సైజ్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌

Read More