లేటెస్ట్

ఫైనల్లో ఇండియా స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్

లక్నో:  ఇండియా స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది తొలి టైటిల్ నెగ్గేందుకు అడుగు దూరంలో నిలిచాడు. సొంతగడ్డపై జరుగుతున్న సయ్యద్ మోదీ ఇంటర్నేషన

Read More

62 ఏండ్ల వయసులో.. ఆస్ట్రేలియా ప్రధాని పెండ్లి

కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెర్రా: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ 6

Read More

తెలంగాణ స్టేట్లో నలుగురు టీచర్లతో ఎఫ్ఎల్ఎన్ రీసోర్స్ టీమ్

    సమగ్ర శిక్ష ఆఫీసులో డిప్యుటేషన్ పై నియామకం హైదరాబాద్, వెలుగు: బడి పిల్లల్లో చదవడం, రాయడం వంటి కనీస సామర్థ్యాలను పెంచేందుకు ప్రభు

Read More

విజయానికి వైకల్యం అడ్డు కాదు : కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: దివ్యాంగులు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుక

Read More

హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి ప్రణాళిక :మంత్రి పొన్నం ప్రభాకర్

    సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, వెలుగు: అభివృద్ధి దిశగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండనుందన

Read More

కిరణ్ అబ్బవరం తిమ్మరాజుపల్లి టీవీ నుంచి ఫస్ట్ సింగిల్

సరిగ్గా ఆరేళ్ల క్రితం ‘రాజావారు రాణిగారు’ అనే చిన్న చిత్రంతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు తానే నిర్మాతగా మారి ఔత్సాహిక నటీనటులన

Read More

బ్యాంక్లరు వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: బ్యాంక్లరు వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్​లో కన్సల్టేటి

Read More

వెన్నుపోటు పొడిస్తే సహించేది లేదు : ఎమ్మెల్యే సునీతా రెడ్డి

కౌడిపల్లి, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి పదవి కీలకమైనదని, పార్టీలో ఉండి వెన్నుపోటు పొడిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే సునీతా రెడ్డి హెచ్చరించారు.

Read More

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

ఎలా చంపాడు?  టైటిల్: ఆర్యన్‌‌ ప్లాట్​ ఫాం: నెట్‌‌ఫ్లిక్స్‌‌ డైరెక్షన్: ప్రవీణ్‌‌ కె కాస్ట్​: విష్ణు వ

Read More

రష్యా ఆయిల్ ట్యాంకర్లపై డ్రోన్ దాడులు..తుర్కియే తీరంలో 2 నౌకల్లో పేలుళ్లు

తామే దాడి చేశామన్న ఉక్రెయిన్  ఇస్తాంబుల్/కీవ్: నల్ల సముద్రం గుండా వెళ్తున్న రెండు రష్యన్ ఆయిల్ ట్యాంకర్లపై డ్రోన్ దాడులు జరిగాయి. తుర్కియ

Read More

చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి : రాపోలు వీర మోహన్

    చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్  సిద్దిపేట, వెలుగు: చేనేత సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించి వృత్తిపై

Read More

సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి ఏకగ్రీవం సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్

నాగర్‌‌కర్నూల్‌‌, వెలుగు: సీఎం రేవంత్‌‌ రెడ్డి స్వగ్రామం నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లా కొండారెడ్డిపల్లి గ

Read More

ఓటర్ల హక్కులను దెబ్బతీసేందుకు SIR తీసుకొచ్చారు : ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్

ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ లక్నో: ఎలక్టోరల్ రోల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై ఎన్నికల కమిషన్, బీజేపీ తొందరపడి వ్యవహరిస్తున్నాయని సమాజ్ వ

Read More