లేటెస్ట్

నెక్స్ట్ క్యాంటమ్ ఓఎస్తో ఏఐ ప్లస్ స్మార్ట్‌‌ఫోన్లు

హైదరాబాద్​, వెలుగు: దేశీయ స్మార్ట్​ఫోన్​ కంపెనీ ఏఐ ప్లస్ పల్స్, నోవా 5జీ మోడళ్లను లాంచ్​చేసింది. ఇవి పూర్తిగా దేశీయంగా డెవలప్​చేసిన నెక్స్ట్​క్యాంటమ్​

Read More

జులై 9 నుంచి గురుపౌర్ణమి వేడుకలు

ఏర్పాట్లు పూర్తి చేసిన శ్రీషిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ దిల్ షుఖ్ నగర్, వెలుగు: దక్షిణ షిరిడీగా పేరొందిన దిల్ షుఖ్ నగర్ సాయిబాబా దేవాలయంలో ఈ న

Read More

ఈవీల అమ్మకాలు అదుర్స్.. జూన్ నెలలో 28.6శాతం అప్

ముంబై: మనదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్​ (ఈవీ) అమ్మకాలు జూన్ 2025లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి జూన్​లో 28.60 శాతం పెరిగి 1,80,238 యూనిట్లకు చేరుకున్నాయని

Read More

కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత.. హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘటన

ఆసుపత్రికి బాధితుల తరలింపు కల్లు అమ్మిన 3 దుకాణాలు సీజ్ కూకట్​పల్లి, వెలుగు: కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్  

Read More

హైకింగ్ ట్రయల్ పార్కు పనులు చేయండి

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని హైకింగ్ ట్రయల్ పార్క్ సుందరీకరణ పనులు చేపట్టాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖైరతాబాద్ జోనల్

Read More

టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ.. రూ.50 లక్షలతో పరార్ .. 9 మంది అరెస్ట్

మలక్ పేట, వెలుగు: టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి, ఓ ట్రస్ట్ నిర్వాహకుడి వద్ద రూ.50 లక్షలతో ఉడాయించిన కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు మలక్ పేట సీఐ న

Read More

యూరియా టైంకు అందివ్వండి: కేంద్ర ఎరువుల శాఖ మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ వినతి

దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను పెంచండి ​సరిపడా రైల్వే రేక్​లను కేటాయించండి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి నడ్డాకు సీఎం రేవంత్​ వినతి రెండ

Read More

హిడ్మా టార్గెట్‌గా ‘ఆపరేషన్‌ మాన్‌సూన్’.. కదలికలు పసిగట్టిన బలగాలు

చత్తీస్‌గఢ్ ​ఇంద్రావతి నేషనల్‌ పార్క్ ఏరియాలో భారీ కూంబింగ్​ 25 వేల మంది బలగాలతో అణువణువూ జల్లెడ.. దండకారణ్యంలో టెన్షన్  పోలీసుల

Read More

రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించుకోండి : అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్

కొడంగల్​, వెలుగు: రాజకీయ పార్టీలు బూత్​లెవెల్ ఏజెంట్ల(బీఎల్ఏలు)ను నియమించుకోవాలని అడిషనల్​కలెక్టర్ లింగ్యానాయక్​సూచించారు. మంగళవారం కొడంగల్ తహసీల్దార్

Read More

అదానీ పవర్ చేతికి విదర్భ యూనిట్‌.. డీల్ విలువ రూ.4 వేల కోట్లు

న్యూఢిల్లీ: అదానీ పవర్ లిమిటెడ్ (ఏపీఎల్) దివాలా విధానం  ద్వారా విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ (వీఐపీఎల్)కు చెందిన 600 మెగావాట్ల ప్లాంట్‌&z

Read More

కరెంట్ సమస్యలపై వెంటనే స్పందించండి..టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ నర్సింహులు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: కరెంట్​సమస్యలపై ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డైరెక్టర్ నర్సింహుల

Read More

సిరీస్‌‌‌‌పై టీమిండియా గురి.. నేడు (జులై 09) ఇంగ్లండ్‌‌‌‌తో నాలుగో టీ20.. రాత్రి 11 నుంచి..

మాంచెస్టర్‌‌‌‌: ఇండియా విమెన్స్‌‌‌‌ జట్టు.. ఇంగ్లండ్‌‌‌‌తో నాలుగో టీ20 మ్యాచ్‌‌&

Read More

కూకట్పల్లిలో ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ .. యువకుడు మృతి

కూకట్​పల్లి, వెలుగు: కూకట్ పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో ఓ యువకుడు కరెంట్ షాక్ తో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యనగర్​కాలనీకి చెంద

Read More