లేటెస్ట్
జూబ్లీహిల్స్లో పోలింగ్ 48.49శాతం..గతం కంటే ఓటింగ్శాతం ఎక్కువే
2023 (47.58%) కన్నా ఒక శాతం ఎక్కువ సాయంత్రం 6 గంటలకూ క్యూలైన్లో ఓటర్లు ఓటింగ్ శాతం ఇంకాస్త పెరిగే చాన్స్ ఎంత అవగాహన కల్పించినా
Read Moreశాయంపేట వడ్ల స్కామ్‌లో మరో 13 మంది అరెస్ట్
ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌తో పాటు కుటుంబసభ్యులు... బంధువులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గతంలోనే ఏడుగురు అరెస్ట్&zwnj
Read Moreసుపారీ పేరిట రూ. 63 లక్షలు వసూలు ..ఇద్దరి అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు
నకిరేకల్, వెలుగు: భూ వివాదాన్ని సాకుగా చూపు తూ సుపారి పేరిట ఓ వ్యక్తిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నిందితులను నల్లగొండ పోలీసులు
Read Moreకాలేజీ పక్కన చెత్తకు నిప్పు.. పొగతో స్టూడెంట్లకు అస్వస్థత.. కరీంనగర్ లో ఘటన
కరీంనగర్ క్రైం, వెలుగు : కాలేజీ పక్కన చెత్తను తగులబెట్టడంతో వెలువడిన పొగ కారణంగా ఆరుగురు స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్&
Read Moreట్రాఫిక్ నియంత్రణకు ‘మొబిలిటీ ప్లాన్’ ..ముసాయిదా విడుదల చేసిన హెచ్ఎండీఏ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్నియంత్రణకు హెచ్ఎండీఏ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్మెట
Read Moreడిసెంబర్ లో పూర్తి కాకుంటే చర్యలు తీసుకుంటాం : దేవాదాయ కమిషనర్ హరీశ్
అధికారులకు దేవాదాయ కమిషనర్ హరీశ్ వార్నింగ్ కాళేశ్వరం అభివృద్ధి పనుల్లో అధికారుల నిర్లక్ష్యంపై సీరియస్ మహదేవపూర్/ గణపురం, వెలుగు: కా
Read Moreలారీలు లేక కదలని ధాన్యం.. రవాణాకు సిద్ధంగా 50 వేల బస్తాలు
వెయిట్ లాస్ పేరిట కోతలు పెడుతున్న మిల్లర్లు లారీ డ్రైవర్ల అక్రమ వసూళ్లు లింగంపేట పరిధిలో పలు సొసైటీల కేంద్రాల్లో దుస్థితి
Read Moreపెళ్లి కావట్లేదని..ఘట్ కేసర్ లో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో దారుణం జరిగింది. రైల్వే స్టేషన్ పరిధి మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో రైలు కింద పడి బూర సురేష్(30) అనే యువకుడు ఆత్మహత్య
Read Moreపెట్టుబడి పేరుతో రూ. 30 లక్షలు మోసం.. వనపర్తి జిల్లాలో ఘటన
వనపర్తి, వెలుగు : పెట్టుబడి పేరుతో ఓ వ్యక్తి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 30 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్
Read Moreరాజ్యాంగాన్ని ఖూనీ చేసిన్రు : దాసోజు
జూబ్లీహిల్స్ ఎన్నికలో అక్రమాలు జరిగినయ్: దాసోజు హైదరాబాద్, వెలుగు: ఉత్తరప్రదేశ్, బిహార్ ఎన్నికలను తలపించేలా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్ర
Read Moreబీఆర్ఎస్ అభ్యర్థి తీరు సరికాదు : మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓడిపోతున్నామనే అసహనంతో తమ పార్టీ అభ్యర్థిని
Read Moreవృద్ధులు, దివ్యాంగులపై స్పెషల్ కేర్.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: పోలింగ్‌కేంద్రాలకు వచ్చి ఓట్లు వేయడానికి ఇబ్బంది పడే వారిలో వృద్ధులు, దివ్యాంగులు ఎక్కువగా ఉంటారు. అయితే, ఈసారి వీరిని భ
Read Moreజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో.. యువతరం ఓటెత్తింది
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి యువతీ యువకులు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏ పోలింగ్కేంద్
Read More












