లేటెస్ట్

ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు..ఆడబిడ్డల పేరుతోనే : సీఎం రేవంత్​రెడ్డి

        రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లు కట్టిస్తం  ఇందిరమ్మ ఇండ్ల పథకం భద్రాచలంలో ప్రారంభం డబుల్​ బెడ్

Read More

 తెలంగాణలో మూడ్రోజులు ప్రధాని మోదీ టూర్

16, 18, 19 తేదీల్లో సభలు హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ అగ్రనేతలు ఒక్కొక్కరు రాష్ర్టానికి వస్తున్నాయి. మంగళవారం అమిత్ షా రాన

Read More

ఆసుపత్రికి తాళం..వరండాలోనే గర్భిణి ప్రసవం

 వెల్దుర్తి, వెలుగు :  అర్ధరాత్రి పురిటి నొప్పులతో పీహెచ్​సీకి వస్తే తాళం వేసి ఉండడంతో ఓ గర్భిణి వరండాలోనే ప్రసవించింది. ఈ సంఘటన మెదక్​ జిల్

Read More

సికింద్రాబాద్​ పార్లమెంట్ సీటుపై అన్ని పార్టీల కన్ను

హైదరాబాద్, వెలుగు :  విభిన్న మతాలు, వర్గాలకు వేదికైన సికింద్రాబాద్​పార్లమెంట్​ నియోజకవర్గాన్ని దక్కించుకోవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఆరాటపడుతు

Read More

నాణ్యమైన విద్యుత్​ అందించడం కాంగ్రెస్​ ప్రభుత్వ ప్రధాన బాధ్యత

వందలాది యువకుల ప్రాణత్యాగాలు, లక్షలాది ప్రజల దశాబ్దాల పోరాటాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో తెలంగాణ అమరుల

Read More

దళితులను అవమానించింది బీఆర్ఎస్సే : మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందంటూ బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని.. కానీ దళితులను, ద

Read More

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లొల్లి

నిర్మల్, వెలుగు :  మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రె

Read More

ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలి: సీపీఎం

బషీర్ బాగ్/ఎల్బీనగర్, వెలుగు: రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని కోరుతూ అబిడ్స్ లోని ఎస్ బీఐ ఆఫీస్ ​ముందు సీపీఎం నాయ

Read More

కేటీఆర్.. నీది మేనేజ్ మెంట్ కోటా: ఎంపీ అనిల్ యాదవ్

హైదరాబాద్, వెలుగు:  మేనేజ్ మెంట్ కోటాలో వచ్చిన కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత, స్థాయి లేదని రాజ్యసభ ఎంపీ అనీల్ కుమార్ యాదవ్ అన్

Read More

ఎరుకల సమస్యలు పరిష్కరిస్తాం .. మంత్రి పొన్నం హామీ

ముషీరాబాద్, వెలుగు : ఎరుకల కులస్తుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఎరుకల సంఘం (కుర్రు) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో

Read More

అవమానించడం బీఆర్ఎస్​ లక్షణం : బీర్ల ఐలయ్య

హైదరాబాద్/యాదాద్రి(ఆలేరు), వెలుగు: అవమానించడం బీఆర్ఎస్​లక్షణమని, అందరినీ గౌరవించడం కాంగ్రెస్​ లక్షణమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్న

Read More

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై స్టడీ చేస్తున్నం : ​ శ్రీనివాస్​రెడ్డి

బషీర్ బాగ్, వెలుగు :  జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై స్టడీ చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇచ్చేందుకు కృషి చేస్తామని మీడియా అకాడమీ చైర్మన్ శ్ర

Read More

భట్టిపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ది తప్పుడు ప్రచారం : అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌&

Read More