పాలీథీన్ పై అవగాహన..50 కి.మీల విద్యార్థుల రోడ్ షో

పాలీథీన్ పై అవగాహన..50 కి.మీల విద్యార్థుల రోడ్ షో

పాలీథీన్ వాడకంపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా పాలీథీన్ వాడకాన్ని సీరియస్ గా తీసుకుంది. పర్యావరణానికి డేంజర్ గా మారిన ప్లాస్టిక్ నిషేదంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విన్నూత కార్యక్రమాలు చేపడుతోంది.  పాలీథీన్ నిషేదంపై అవగాహన కల్పించేందుకు డెహ్రాడూన్ లో విద్యార్థులు  50 కి.మీ పొడవైన గొలుసు మాదిరిగా ఏర్పడి నిలబడ్డారు . ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కూడా పాల్గొన్నారు.