వీడియో: క్షణాల్లో కుప్పకూలిన బిల్డింగ్

V6 Velugu Posted on Sep 27, 2021

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ రోజు ఉదయం క్షణాల వ్యవధిలోనే ఒక బిల్డింగ్ కుప్పకూలిపోయింది. చూస్తుండగానే ఒక్కసారిగా ఒక వైపుకు ఒరిగి పూర్తిగా నేలమట్టమైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు గానీ, ప్రాణహాని గానీ జరగలేదు.

ఈ బిల్డింగ్ చాలా పాత కాలపుదని తెలుస్తోంది. ఇది ఒక వైపుకు ఒరిగి.. ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని బిల్డింగ్‌లో ఉన్న వాళ్లందరినీ ఖాళీ చేయించారు. అది కూలడానికి ముందే అంతా బయటపడడంతో ఎవరికీ ఏం కాలేదు.

మరిన్ని వార్తల కోసం..

అసెంబ్లీకి గుర్రపు బండి మీద వచ్చిన నేతలు

ఫుడ్ డెలీవరీ డ్రోన్ పై పక్షి దాడి.. వీడియో వైరల్

తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన మహనీయుడాయన

Tagged karnataka, Bengaluru, building collapsed

Latest Videos

Subscribe Now

More News