
జమ్ముకశ్మీర్ రియాసి జిల్లాలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వ్యాపించడంతో పెద్ద పెద్ద వృక్షాలు, ఇతర అటవీ సంపద తగలబడిపోయింది. అటవీ ప్రాంతంలో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంతో అటవీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
మరిన్ని వార్తల కోసం..