పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో మైనర్ బాలికను హత్యాచారం చేసి హత్య చేశారు. కట్నపల్లి గ్రామంలో ఓ రైస్ మిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సహస్ర అనే ఆరేళ్ల బాలికను అత్యాచారం చేసి చంపేశాడు యూపీకి చెందిన బలరాం అనే అమాలి కార్మికుడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పెద్దపల్లిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
- కరీంనగర్
- June 14, 2024
లేటెస్ట్
- రతన్ టాటా ఇక లేరు..
- రైతు కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డి బాధ్యతలు
- రతన్ జీ చెప్పిన గోల్డెన్ వర్డ్స్ : సక్సెస్ కావాలంటే ఒక్కసారైనా ఇవి చదవాల్సిందే
- అధికారిక లాంఛనాలతో టాటా అంత్యక్రియలు..
- ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచండి
- ప్రజలు ఓడగొట్టినా బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలే : మంత్రి పొన్నం ప్రభాకర్
- రేవంత్‌కు సీఎం పదవి కేసీఆర్ చలవే : ఎమ్మెల్యే హరీశ్‌రావు
- బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందే గుర్తించే పరికరం .. అభివృద్ధి చేసిన ఐఐటీ ఇండోర్ ప్రొఫెసర్
- మూసీ ప్రాంత ప్రజల జీవితాలు బాగుచేస్తం : భట్టి విక్రమార్క
- పెరుగుతున్న బకాయిలు .. ఆందోళనలో ఖాకీలు!
Most Read News
- Gold rate : దసరా వేళ గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Redmi F Series: రూ.25వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.9వేలకే
- ఇదెక్కడ న్యాయం.. నయనతార పిల్లల ఆయాలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత మాది కాదు: నిర్మాత ఫైర్
- IPL 2025 Mega Auction: జడేజాకు రూ. 18 కోట్లు.. చెన్నై రిటైన్ ఆటగాళ్లు వీళ్లేనా
- IND vs AUS: ఆస్ట్రేలియాలో రాణించగల మొనగాడు అతనే: బ్రియాన్ లారా
- గ్రేట్ యాక్టర్: ఒక్క అవార్డు రావడమే కష్టం..ఈ హీరోకి ఏకంగా నాలుగు జాతీయ అవార్డులు
- IND vs NZ 2024: తొలి టెస్టుకు రోహిత్, విలియంసన్ దూరం..? కారణమిదే..!
- Rajinikanth: 'వెట్టయన్' వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
- IND vs BAN 2024: అతనికి భయపడం.. మయాంక్ లాంటి బౌలర్లు మా దగ్గర ఉన్నారు: బంగ్లా కెప్టెన్
- రైతుబంధు కుంభకోణంలో తహసిల్దార్ అరెస్ట్ : ధరణి ఆపరేటర్‌తో కలిసి 36 ఎకరాల డబ్బులు స్వాహా