నిజామాబాద్: నిజామాబాద్ పట్టణ శివారులోని అర్సపల్లి బైపాస్రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ నుంచి ఏప్రిల్ 27 సాయంత్రం రెంజల్ మండలం దూపల్లి వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఆశోక లే ల్యాండ్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నుజ్జయిన మృతదేహాలతో ఘటనా స్థలం భయానకంగా మారింది. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. భవన నిర్మాణ పనులకు వెళ్లిన కూలీలు ఆటోలో ఉన్నట్లు తెలిసింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిజామాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
- నిజామాబాద్
- April 27, 2023
లేటెస్ట్
- రిలీజ్ కి ముందే దేవర రికార్డ్ కలెక్షన్స్.. ఏకంగా అక్కడ అన్ని కోట్లు..
- DevaraTrailer: దేవర ట్రైలర్ రిలీజ్..భయం, కోపం..ఓ భయంకరమైన విశ్వరూపం
- వీడియో: జనసేన నాయకుడితో కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేత
- రూల్స్ ప్రకారమే పీఏసీ చైర్మన్ నియామకం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఆయనే చెప్పారు: మంత్రి శ్రీధర్ బాబు
- NTR Shoes: ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ షూస్..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- తెలివి ఎక్కువైందే : గులాబీ పూలతో పకోడీ అంట.. మనోళ్లు బాగానే తింటున్నారు..!
- ఇప్పుడే అందిన వార్త : ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనానికి హైకోర్టు ఓకే
- ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనం లేదా.. మరి ఎక్కడ?
- AFG vs NZ: ఏంటి ఈ దుస్థితి..! రెండు రోజులు కావొస్తున్నా ప్రారంభం కాని మ్యాచ్
- బాలీవుడ్ బ్యూటీతో దేవర ప్రమోషన్స్ షురూ చేసిన తారక్...
Most Read News
- వాళ్లు వరదల్లో కొట్టుకుపోతే.. మేం జీతం ఎందుకు ఇవ్వాలి : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల షాకింగ్ డెసిషన్
- బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.. ఎంతంటే.
- భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య.. రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహం
- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
- Good Health: గసగసాలతో గంపెడు ప్రయోజనాలు.. వీటితో ఎన్నో సమస్యలు పరార్
- ENG vs SL: మరో రికార్డు బద్దలు.. సచిన్ను అధిగమించిన జో రూట్
- ఇలా ఎందుకంటే : వినాయకుడికి ప్రసాదంతో చికెన్, మటన్
- కోచింగ్ సెంటర్లంటే నాకు నచ్చవు.. అవి అలాంటి వాళ్లకే అవసరం: ఇన్ఫోసిస్ మూర్తి
- సీమంతం ఫోటోలు షేర్ చేసి..తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్
- ENG vs SL: అద్భుత విజయం.. ఇంగ్లండ్ పొగరు అణిచిన లంకేయులు