ఇండియా కూటమిలోనే కొనసాగుతాం: కేజ్రీవాల్

ఇండియా కూటమిలోనే కొనసాగుతాం: కేజ్రీవాల్

ప్రతిపక్ష ఇండియా కూటమి విధానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కట్టుబడి ఉంటుందని, కూటమి నుంచి తాము పక్కకు వెళ్లిపోమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పంజాబ్​లో 2015 నాటి స్మగ్లింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ ఖైరాను చట్ట ప్రకారమే అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు.