కుక్కతో మహిళ శృంగారం.. కోర్టులో విచారణ

V6 Velugu Posted on Sep 05, 2021

ఐర్లాండ్: పెంపుడు కుక్కతో ఓ మహిళ శృంగారం చేసిందనే ఆరోపణలు వచ్చిన కేసు ఐర్లాండ్‎లో కోర్టు విచారణకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన సాక్షాలను లాయర్లు సిద్దం చేశారు. తదుపరి విచారణ ఈ నెలాఖరులో జరుగనుంది.

డబ్లిన్‎కు చెందిన 29 ఏళ్ల ఐరిష్ మహిళ 2019 డిసెంబర్‎లో రాట్వీలర్ జాతికి చెందిన తన పెంపుడు కుక్కతో లైంగిక చర్యలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన కేసు గత జూన్‎లో డబ్లిన్ జిల్లా కోర్టులో విచారణకు వచ్చింది. అయితే నిందితురాలు కోర్టుకు హాజరుకాకపోవడంతో.. కేసును వాయిదావేశారు. తాజాగా సెప్టెంబర్ 3న కేసుకు సంబంధించిన సాక్షాలను ప్రాసిక్యూటర్లు సిద్ధం చేయడంతో.. మరోసారి కేసు విచారణకు వచ్చింది. దాంతో నిందితురాలికి బెయిల్ రాకుండా న్యాయమూర్తి డైరెక్ట్ రిమాండ్ విధించారు. తదుపరి విచారణ సమయంలో.. సాక్షాలను పరిశీలించి.. నిందితురాలికి మరింత తీవ్రమైన శిక్ష విధించే అవకాశముంది. 

Tagged Ireland, Rottweiler dog, Irish woman, sex with dog, dublin, dublin court

Latest Videos

Subscribe Now

More News