ఖమ్మం ఓల్డ్ బస్టాండ్ లో సీసీ కెమెరాల ఏర్పాటు

ఖమ్మం ఓల్డ్ బస్టాండ్ లో సీసీ కెమెరాల ఏర్పాటు

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని ఓల్డ్ ఆర్టీసీ బస్టాండ్ లో జేబు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు శనివారం బస్టాండ్ డీఎం శ్రీనివాసరావుతో కలిసి టౌన్ ఏసీపీ హరికృష్ణ సీసీ కెమెరాలను ప్రారంభించారు.

కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ ఉదయ్ కుమార్, బస్ స్టేషన్ మేనేజర్ రామప్ప పాల్గొన్నారు.