
టాలీవుడ్ మోస్ట్ రోమాంటిక్ కపుల్ చై-సామ్‌ల విడాకులపై అక్కినేని నాగార్జున స్పందించారు. చైతూ-సమంత విడిపోవడం దురదృష్టకరమన్నారు. భార్యభర్తలు మధ్య ఏం జరిగిందనేది వారి పర్సనల్ అని నాగ్ అన్నారు. సమంత, చైతూ ఇద్దరూ నాకు బాగా కావాలిసినవాళ్లే. సామ్ మా కుటుంబంతో గడిపిన మధుర క్షణాలు మాకు ఎప్పటికీ గుర్తుంటాయని ఆయన అన్నారు. సామ్ మా అందరికీ ఎల్లప్పుడూ ఆత్మీయురాలేనని నాగ్ చెప్పుకొచ్చారు. సామ్, చైతులను ఆ దేవుడు చల్లగా చూడాలని ఆయన ప్రార్థించారు.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2021
For More News..
బీజేపీ అధికారంలోకి రాగానే అందరికీ ఉచిత విద్య, వైద్యం
విడాకులు కన్ఫర్మ్ చేసిన సామ్ చై