తన జ్యూవెలరీ బ్రాండ్‌కు సంబంధించిన కొత్త స్టోర్‌ను తమన్నా ముంబైలో లాంచ్ చేసింది. ఈ వేడుకలో సౌత్ హీరోయిన్స్ సమంత, కాజల్, మృణాల్ ఠాకూర్, పూజాహెగ్డేతో పాటు పలువురు బాలీవుడ్ హీరోయిన్స్, సెలబ్రిటీస్ సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో ఇదిగో ఇలా కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. సౌతిండియన్ హీరోయిన్ల రీయూనియన్ పార్టీలా ఈవెంట్ జరిగిందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
