వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా సుమరివాలా

వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా సుమరివాలా


బుడాపెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: డనాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగుతాడు. వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీలో అత్యున్నతమైన ఈ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓ ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నిక కావడం ఇదే తొలిసారి. 2012 నుంచి సుమరివాలా ఏఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నాడు. రెండు రోజుల పాటు జరిగిన వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో అతనికి మూడో అత్యధిక ఓట్లు వచ్చాయి. వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం మొత్తం ఎనిమిది మంది పోటీపడ్డారు. ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులో ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నలుగురు వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్లు, ముగ్గురు చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఉంటారు. 100 మీటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన సుమరివాలా 2015 నుంచి వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పని చేస్తున్నాడు.