భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్ఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: అప్రెంటిస్ (గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్/ కమర్షియల్ ప్రాక్టీస్).
మొత్తం ఖాళీలు: 410.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ బోర్డు నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 29.
లాస్ట్ డేట్: ఆగస్టు 8.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ Isro.gov.inను సందర్శించండి.
