త్వరలో తెలుగు ఇండియన్ ఐడల్​

త్వరలో తెలుగు ఇండియన్ ఐడల్​

టీవీ షోలలో ఇండియన్ ఐడల్​ షో ఎంత పాపులరో తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్​ సింగర్స్​ పోటీపడే ఈ షోని ఆడియెన్స్​ మిస్​ కాకుండా చూస్తారు. ఇండియన్​ ఐడల్​ షోకు తెలుగు ఆడియెన్స్​లో ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. ఇప్పటివరకు హిందీలో మాత్రమే ఉన్న ఈ షో త్వరలోనే తెలుగు ఆడియెన్స్​ని ఎంటర్​టైన్​ చేయనుంది. ​ఇండియన్​ ఐడల్​ సీజన్5 విన్నర్​ శ్రీరామ చంద్ర ఈ షోని హోస్ట్​ చేస్తాడట. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్​ఫామ్​లో ఈ షో ప్రసారం కానుందని టాక్. తెలుగు ఇండియన్​ ఐడల్​ షోని టీవీలో కూడా టెలికాస్ట్ చేసే ఆలోచనల్లో ఉన్నారు. ఓటీటీ వెర్షన్​కి ఇప్పటికే ఆడిషన్స్​ జరుగుతున్నాయి.