ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు: ఎలాంటి పరీక్షా లేదు.. డైరెక్ట్ జాబ్..

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు: ఎలాంటి పరీక్షా లేదు.. డైరెక్ట్ జాబ్..

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీలు: 03 (సీనియర్ కన్సల్టెంట్ 01, కన్సల్టెంట్ 01, జూనియర్ కన్సల్టెంట్ 01). 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 29.

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 08. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్​ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు www.aai.aero వెబ్​సైట్​ను సందర్శించండి.