డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారా..? NIELITలో ఉద్యోగాలు.. గ్రాఫిక్ డిజైనర్లకు మంచి ఛాన్స్ !

డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారా..? NIELITలో ఉద్యోగాలు..  గ్రాఫిక్ డిజైనర్లకు మంచి ఛాన్స్ !

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) జూనియర్ రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీలు: జూనియర్ రీసోర్స్ పర్సన్. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మల్టీమీడియా/ గ్రాఫిక్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేట్ / గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఫిబ్రవరి 03 ఉదయం 9 గంటలకు.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు  www.nielit.gov.in/delhi/recruitments వెబ్​సైట్​ను సందర్శించండి.