
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీనగర్ (AIIMS, బీబీనగర్) సీనియర్ ఐటీ కన్సల్టెంట్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.
పోస్టుల సంఖ్య: 02 (ఐటీ కన్సల్టెంట్ 01, సిస్టమ్ అనలిస్ట్ 01)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, ఎం.టెక్/ ఎంఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 26.
లాస్ట్ డేట్: అక్టోబర్ 09.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు aiimsbibinagar.edu.in వెబ్సైట్లో సంప్రదించగలరు.