పుష్ప ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన అల్లు అర్జున్

V6 Velugu Posted on Dec 06, 2021

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్  రిలీజ్ చేశారు. ట్రైలర్ లో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, డైలాగులు,సినిమా విజువలైజేషన్  ఆకట్టుకునేలా ఉన్నాయి. రెండు నిముషాల 30 సెకన్లు  ఈ ట్రైలర్ ఉంది. పుష్ఫ అటే ఫ్లవర్ అనుకుంటివా...ఫైర్ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. అడవి నేపథ్యంలో సాగే సీన్స్ అన్నీ బాగున్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాల్ని మరింత పెంచేలా ఉంది. సుకుమార్ డైరెక్షన్ లో  వస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీస్, ముత్తం శెట్టి అసోసియేషన్ తో కలిసి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 17న మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ రెండు పార్టులుగా రానుంది.

 

Tagged dsp, Sukumar, Rashmika, Allu Arjun, Pushpa Official Trailer, Fahadh Faasil

Latest Videos

Subscribe Now

More News